: గవర్నర్ కార్యదర్శికి గాయాలు 04-06-2014 Wed 10:00 | రోడ్డు ప్రమాదంలో రాష్ట్ర గవర్నర్ సంయుక్త కార్యదర్శి బసంత్ కుమార్ గాయపడ్డారు. ఆయన ప్రయాణిస్తున్న కారు నల్గగొండ జిల్లా నార్కట్ పల్లి వద్ద బోల్తాపడింది. గాయపడ్డ బసంత్ కుమార్ ను సమీపంలోని కామినేని ఆస్పత్రిలో చేర్పించారు.