: విభజన కమిటీ ఏర్పాటుపై సోనియాను కలిసిన ఆజాద్


ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ అంశంలో కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేయనున్న కమిటీ విధి విధానాలపై చర్చించేందుకు ఏఐసీసీ చీఫ్ సోనియా గాంధీని కేంద్ర మాజీ మంత్రి గులాం నబీ ఆజద్ కలిశారు. కమిటీలో జైరాం రమేష్, వీరప్ప మొయిలీ, చిరంజీవి, రఘువీరారెడ్డిలతో కమిటీని నియమిస్తే బాగుంటుదని సోనియాకు సూచించారు.

  • Loading...

More Telugu News