: శ్రీవారికి కోటీ 20 లక్షల వెయ్యినోట్ల కట్ట కానుక
తిరుమల శ్రీవారికి అజ్ఞాత భక్తుడు భారీ కానుకను సమర్పించాడు. కోటీ 20 లక్షల రూపాయల వెయ్యినోట్ల కట్టలను బండిల్ గా చేసి శ్రీవారి హుండీలో వేశాడు. హుండీ లెక్కింపు సందర్భంగా ఈ విషయం వెలుగు చూసింది. నిన్న (సోమవారం) జరిగిన హుండీ లెక్కింపులో 3.2 కోట్ల రూపాయల ఆదాయం లభించిందని, వేసవి సెలవుల్లో ఇదే పెద్ద మొత్తమని టీటీడీ అధికారులు తెలిపారు.