: కోల్ కతా నైట్ రైడర్స్ జట్టుకు ఈడెన్ గార్డెన్స్ లో ఘన సన్మానం


ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో విజేతగా నిలిచిన కోల్ కతా నైట్ రైడర్స్ జట్టు సభ్యులను కోల్ కతాలోని ఈడెన్ గార్డెన్స్ లో ఘనంగా సన్మానించారు. తమ అభిమాన క్రికెటర్లను చూసేందుకు అభిమానులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. దాంతో ఈడెన్ గార్డెన్స్ ఎదుట తోపులాట జరిగింది. పోలీసులు వారిని చెదరగొట్టేందుకు లాఠీఛార్జ్ చేసి, పరిస్థితిని అదుపులోకి తెచ్చారు.

  • Loading...

More Telugu News