ఢిల్లీలో రోడ్డు ప్రమాదంలో మరణించిన కేంద్రమంత్రి గోపీనాథ్ ముండే భౌతికకాయానికి కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ నివాళులర్పించారు. ముండే కుటుంబానికి రాహుల్ ప్రగాఢ సానుభూతి తెలిపారు.