: ఆంధ్రప్రదేశ్ కు ఐదేళ్ల పాటు ప్రత్యేక హోదా
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా లభించింది. జూన్ 8వ తేదీ నుంచి ఐదేళ్ల పాటు నవ్యాంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా కల్పిస్తూ కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీనిపై మార్చి 2న యూపీఏ కేంద్ర కేబినెట్ నిర్ణయం తీసుకున్న విషయం విదితమే.