: మిద్దె కూలి... ఐదుగురు మృతి 03-06-2014 Tue 13:23 | కడప జిల్లా మైలవరం మండలంలోని నవాబుపేటలో విషాదం చోటుచేసుకుంది. రాత్రి కురిసిన వర్షానికి తడిసి ముద్దయిన మట్టి మిద్దె ఇల్లు కూలి ఐదుగురు మృతి చెందారు. మరో 15 మంది గాయపడ్డారు.