: రాత్రి కురిసిన వర్షం... హైదరాబాదులో ట్రాఫిక్ జామ్


హైదరాబాదులోని మలక్ పేట నుంచి దిల్ సుఖ్ నగర్ మార్గంలో ట్రాఫిక్ జామ్ అయింది. రాత్రి కురిసిన వర్షానికి మలక్ పేట యశోదా ఆసుపత్రి వద్ద రోడ్డు దెబ్బతింది. దీనికి తోడు ఆ మార్గంలో మెట్రో పనులు జరుగుతుండటంతో వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. దీంతో ఎల్బీనగర్ నుంచి వచ్చే వాహనాలను మహబూబ్ గంజ్ మీదుగా మళ్లించారు.

  • Loading...

More Telugu News