: సాయంత్రం కేంద్ర కేబినెట్ అత్యవసర భేటీ


ఈ సాయంత్రం 4 గంటలకు కేంద్ర కేబినెట్ అత్యవసరంగా భేటీ అవుతోంది. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి గోపీనాథ్ ముండే మృతికి కేబినెట్ సంతాపం ప్రకటిస్తుంది. గోపీనాథ్ మరణంతో రేపు జరిగే ఎంపీల ప్రమాణ స్వీకార కార్యక్రమం వాయిదా పడే అవకాశం కనిపిస్తోంది.

  • Loading...

More Telugu News