: ఏపీకి పోలవరం, ప్రత్యేక ప్యాకేజీపై మోడీకి లేఖ రాసిన సోనియా గాంధీ
ఏఐసీసీ చీఫ్ సోనియా గాంధీ ప్రధాని మోడీకి లేఖ రాశారు. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టంలోని అంశాలను మోడీకి ఆమె లేఖలో వివరించారు. పోలవరం ప్రాజెక్టు, ప్రత్యేక ప్యాకేజీ వెంటనే అమలు చేయాలని ఆమె డిమాండ్ చేశారు.