: ముండే మృతికి రాష్ట్రపతి ప్రణబ్ సంతాపం


కేంద్ర మంత్రి గోపీనాథ్ ముండే మృతి పట్ల భారత రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ సంతాపం వ్యక్తం చేశారు. దేశం ఓ గొప్ప నేతను కోల్పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ముండే కుటుంబ సభ్యులకు సానుభూతిని ప్రకటించారు.

  • Loading...

More Telugu News