: నేడు మోడీతో భేటీ కానున్న జయలలిత
ప్రధాని నరేంద్ర మోడీతో తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత నేడు భేటీ కానున్నారు. ప్రభుత్వంలో చేరే విషయమై వీరు చర్చించనున్నట్టు సమాచారం. దీంతో పాటు, భారత జాలర్లను శ్రీలంక నేవీ అరెస్టు చేయకుండా ఆ దేశంపై ఒత్తిడి తేవాలని జయ కోరనున్నారు.