: ముండే మరణం పట్ల దిగ్భ్రాంతిని వ్యక్తం చేసిన చంద్రబాబు, కేసీఆర్
కేంద్ర మంత్రి గోపీనాథ్ ముండే మృతి పట్ల టీడీపీ అధినేత చంద్రబాబు, తెలంగాణ సీఎం కేసీఆర్ దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ముండే మృతి తీరని లోటు అని అన్నారు. ఆయన మృతి పట్ల సంతాపం వ్యక్తం చేశారు.