: ఆ విమానం సౌరశక్తితో ఎంచక్కా గాలిలో చక్కర్లు కొట్టింది!


సౌరశక్తితో నడిచే విమానాన్ని కనుగొన్నారు. అంతేకాదు, ఈ విమానాన్ని స్విట్జర్లాండ్ లో విజయవంతంగా ప్రయోగించారు. ఈ సరికొ్త్త విమానం రెండు గంటలపాటు గాలిలో చక్కర్లు కొట్టింది. వచ్చే ఏడాది కల్లా ప్రపంచ వ్యాప్తంగా అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. 72 మీటర్ల పొడవు కలిగిన ఈ సింగిల్ సీటర్ విమానం రెక్కల్లో 17 వేల సోలార్ సెల్స్ ను అమర్చారు. వీటి ద్వారా ఇది సౌరశక్తిని గ్రహిస్తుంది. ఈ విమానంతో కాలుష్యం కూడా తగ్గి, పర్యావరణానికి మేలు జరుగుతుందని శాస్త్రవేత్తలు తెలిపారు.

  • Loading...

More Telugu News