: నల్లధనంపై సిట్ తొలి సమావేశం ప్రారంభం


సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ ఎంబీ షా నేతృత్వంలో నల్లధనంపై కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ సమావేశమైంది. ఢిల్లీలో జరిగిన ఈ సమావేశానికి కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన పలు శాఖల అధికారులు హాజరయ్యారు. విదేశాల్లో నల్లధనం 90 లక్షల కోట్ల రూపాయల వరకు ఉంటుందని అంచనా వేశారు. నల్లధనం వెలికితీతపై అనుసరించాల్సిన విధివిధానాలను చర్చిస్తున్నారు.

  • Loading...

More Telugu News