టీడీపీ అధినేత చంద్రబాబును ఇవాళ ఆర్టీసీ ఎంప్లాయిస్ యూనియన్ (ఈయూ) నేతలు కలిశారు. ఈ సందర్భంగా వారు ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని చంద్రబాబును కోరారు.