: ఎప్పటికైనా రాష్ట్రం మళ్లీ ఒకటవుతుంది: వైకాపా ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి


రెండుగా విడిపోయిన రాష్ట్రం మళ్లీ ఎన్నటికైనా ఒకటవుతుందని రాయచోటి వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు. చంద్రబాబు తన హామీలను నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు. రాయలసీమకు అన్యాయం జరిగితే సహించమని హెచ్చరించారు. కడప, బెంగళూరు రైల్వే లైన్ కు సహకరించాలని కోరారు. జమ్మూ కాశ్మీర్ తరహాలో ఆంధ్రప్రదేశ్ కు రెండు రాజధానులను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.

  • Loading...

More Telugu News