: ఈ నెల 9 నుంచి అసెంబ్లీ సమావేశాలు: నాయిని


ఈ నెల 9 నుంచి తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం అవుతాయని రాష్ట్ర మంత్రి నాయిని నర్సింహారెడ్డి తెలిపారు. కేబినెట్ తొలి సమావేశం ముగిసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. కేబినెట్ సమావేశం మర్యాదపూర్వకంగా జరిగిందన్నారు.

  • Loading...

More Telugu News