: అంతర్గత భద్రతపై భద్రతాధికారులతో రాజ్ నాథ్ సింగ్ భేటీ 02-06-2014 Mon 14:15 | పారా మిలటరీ, భద్రతా సంస్థల అధికారులతో కేంద్ర హోం మంత్రి రాజ్ నాథ్ సింగ్ భేటీ అయ్యారు. అంతర్గత భద్రతకు రోడ్ మ్యాప్ పై ఈ సమావేశంలో అధికారులతో ఆయన చర్చించినట్టు సమావేశం.