: బాబుతో భేటీ అయిన నారాయణ, రామకృష్ణ


టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుతో సీపీఐ నేతలు నారాయణ, ఆంధ్రప్రదేశ్ సీపీఐ అధ్యక్షుడు రామకృష్ణ భేటీ అయ్యారు. హైదరాబాదులోని ఆయన నివాసంలో సమావేశమైన సందర్భంగా వారు మాట్లాడుతూ, రైతు రుణమాఫీ అమలు చేయాలని విజ్ఞప్తి చేశామన్నారు. దానిపై బాబు సానుకూలంగా స్పందించారని, రుణమాఫీపై విధి విధానాలు ఖరారు చేస్తున్నామని బాబు తమకు తెలిపినట్టు వారు వెల్లడించారు.

  • Loading...

More Telugu News