: తెలంగాణ తొలి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన కేసీఆర్


తెలంగాణ తొలి ముఖ్యమంత్రిగా కేసీఆర్ బాధ్యతలు స్వీకరించారు. అంతకు ముందే ఆయన సచివాలయంలో ఉద్యోగుల సమావేశంలో పాల్గొన్నారు. మధ్యాహ్నం 1.20 గంటలకు కేసీఆర్ అధ్యక్షతన తొలి మంత్రివర్గ సమావేశం జరగనుంది.

  • Loading...

More Telugu News