: కేసీఆర్ కు మాజీ మంత్రి దానం అభినందనలు
తెలంగాణ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన కేసీఆర్ కు మాజీ మంత్రి దానం నాగేందర్ అభినందనలు తెలియజేశారు. అలాగే మంత్రులుగా ప్రమాణం చేసిన వారికి కూడా శుభాకాంక్షలు తెలపారు. సోనియా ఆశించిన బంగారు తెలంగాణను కేసీఆర్ ప్రభుత్వం నిర్మిస్తుందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు.