: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో తెలంగాణ వేడుకలు


వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు జరిగాయి. పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి జాతీయ జెండాను ఆవిష్కరించారు. తెలంగాణ ప్రజలకు, నూతన సీఎం కేసీఆర్ కు పార్టీ శుభాకాంక్షలు తెలియజేసింది.

  • Loading...

More Telugu News