: బీజేపీ కార్యాలయంలో తెలంగాణ ఆవిర్భావ వేడుకలు
హైదరాబాదులోని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యాలయంలో తెలంగాణ ఆవిర్భావ వేడుకలు ఘనంగా నిర్వహించారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తెలంగాణ సమగ్ర అభివృద్ధికి అందరూ పాటుపడాలని ఆకాంక్షించారు.