సికింద్రాబాదు పరేడ్ గ్రౌండ్స్ లో సీఎం కేసీఆర్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. కేసీఆర్ పోలీసుల గౌరవ వందనాన్ని స్పీకరిస్తున్నారు.