: కర్ణాటకలో రోడ్డు ప్రమాదం... 13 మంది మృతి


కర్ణాటకలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 13 మంది మృతి చెందారు. గుల్బర్గా జిల్లా ఆళంద్ వద్ద మ్యాక్సీ కాబ్ ను బస్సు ఢీకొట్టడంతో ఒకే కుటుంబానికి చెందిన 12 మందితోపాటు మరొకరు మరణించారు. వీరు మహారాష్ట్రకు చెందినవారిగా భావిస్తున్నారు.

  • Loading...

More Telugu News