: తెలంగాణ కేబినెట్ మంత్రులు వీరే...!


ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన కేసీఆర్... మరో 11 మందికి తన కేబినెట్లో చోటు కల్పించారు. కేబినెట్ మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసిన వారు... మహమూద్ అలీ, టి.రాజయ్య, నాయిని నర్సింహారెడ్డి, ఈటెల రాజేందర్, పోచారం శ్రీనివాస్ రెడ్డి, టి.హరీష్ రావు, టి.పద్మారావు, పి.మహేందర్ రెడ్డి, కె.తారక రామారావు, జోగు రామన్న, జి.జగదీష్ రెడ్డి.

మరికొద్ది రోజుల్లో తన మంత్రి వర్గాన్ని కేసీఆర్ విస్తరించే అవకాశాలున్నాయి. మరో ఆరు నుంచి ఏడు మందికి కేబినెట్లో చోటు లభించే అవకాశమున్నట్టు తెలుస్తోంది.

  • Loading...

More Telugu News