: తెలంగాణ తొలి గవర్నర్ గా ప్రమాణ స్వీకారం చేసిన నరసింహన్


తెలంగాణ రాష్ట్ర తొలి గవర్నర్ గా నరసింహన్ ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ కల్యాణ్ జ్యోతిసేన్ గుప్తా ఆయనతో ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమానికి తెలంగాణకు కాబోయే ముఖ్యమంత్రి కేసీఆర్, బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు కిషన్ రెడ్డితో పాటు పలువురు రాజకీయ నేతలు, అధికారులు హాజరయ్యారు.

  • Loading...

More Telugu News