: తెలంగాణలో రాష్ట్రపతి పాలన ఎత్తేస్తూ ప్రణబ్ ఉత్తర్వులు


ఈ అర్ధరాత్రి నుంచి తెలంగాణలో రాష్ట్రపతి పాలన ఎత్తివేస్తూ భారత రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఉత్తర్వులు జారీ చేశారు. జూన్ 2న అపాయింటెడ్ డే నుంచి తెలంగాణలో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడనున్న నేపథ్యంలో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. ఆంధ్రప్రదేశ్ లో మాత్రం జూన్ 8న కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చేంత వరకు రాష్ట్రపతి పాలన కొనసాగుతుంది.

  • Loading...

More Telugu News