: అమ్మ పాల కోసం ఓ కేంద్రం
తల్లి పాలకు నోచుకోని శిశువుల కోసం హైదరాబాద్ లో మదర్స్ మిల్క్ పేరుతో ఓ కేంద్రం ఏర్పాటైంది. దీన్ని బాలల హక్కుల కమిషన్ ఏర్పాటు చేసింది. దేశంలో ఇలాంటి కేంద్రాన్ని ఏర్పాటు చేయడం ఇదే తొలిసారి. లక్ష్మి అనే మహిళ పసివారికి పాలు అందించేందుకు తొలిగా ముందుకొచ్చారు.