: 2015లో తొలి స్టాక్ ఎక్స్ ఛేంజ్ ప్రారంభించనున్న మయన్మార్


మయన్మార్ తన తొలి స్టాక్ ఎక్స్ ఛేంజ్ ను ప్రారంభించనుంది. 2015లో ఈ స్టాక్ ఎక్స్ ఛేంజ్ కార్యకలాపాలు మొదలవుతాయి. టోక్యో స్టాక్ ఎక్స్ ఛేంజ్, దైవా సెక్యూరిటీస్ గ్రూప్ తో కలసి మయన్మార్ ఎకనామిక్ బ్యాంక్ సంయుక్తంగా ఈ స్టాక్ ఎక్స్ ఛేంజ్ ను ఏర్పాటు చేస్తోంది. స్టాక్ ఎక్స్ ఛేంజ్ ఏర్పాటు కోసం 2013 జూలైలో సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ ఛేంజ్ చట్టాన్ని మయన్మార్ తీసుకొచ్చింది.

  • Loading...

More Telugu News