: భక్తులతో కిటకిటలాడుతున్న బాసర ఆలయం
ఆదిలాబాద్ జిల్లాలో వెలసిన బాసర సరస్వతీ అమ్మవారి దర్శనం కోసం భక్తులు పోటెత్తారు. ఈ రోజు సెలవు కావడంతో భక్తులు భారీ సంఖ్యలో తరలి వచ్చారు. దీంతో క్యూ లైన్లన్నీ నిండిపోయాయి. అమ్మవారి దర్శనానికి 4 గంటల సమయం పడుతోంది.