: సున్నం రాజయ్య దీక్షకు తమ్మినేని సంఘీభావం


ఖమ్మం జిల్లా భద్రాచలం ఎమ్మెల్యే, సీపీఎం నేత సున్నం రాజయ్య నిరవధిక నిరాహార దీక్ష నాలుగో రోజుకు చేరింది. జిల్లా పరిధిలోని పోలవరం ముంపు గ్రామాలను సీమాంధ్రలో కలపాలనే నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఆయన ఈ దీక్ష చేపట్టారు. సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ఈ రోజు దీక్షా శిబిరాన్ని సందర్శించి రాజయ్యకు సంఘీభావం తెలిపారు.

  • Loading...

More Telugu News