: లష్కరే తోయిబా కమాండర్ ను హతం చేసిన సైన్యం 01-06-2014 Sun 11:14 | జమ్మూ కాశ్మీర్ హంద్వారాలోని సోడాల్ లో భారత సైన్యానికి, ఉగ్రవాదులకు మధ్య కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో లష్కరే తోయిబాకు చెందిన కమాండర్ అబూ ఉకాషా హతం అయ్యాడు.