: ఉద్యోగుల కేటాయింపునకు కేంద్రం ఆమోదం
రాష్ట్ర విభజన నేపథ్యంలో తాత్కాలిక ప్రాతిపదికన ఉద్యోగుల కేటాయింపు దస్త్రానికి కేంద్రం ఆమోదం తెలిపింది. అనంతరం ఈ దస్త్రం సాధారణ పరిపాలన శాఖకు చేరింది. కాసేపట్లో ప్రభుత్వం ఉద్యోగుల తాత్కాలిక కేటాయింపు ఉత్తర్వులు జారీ చేయనుంది.