తహశీల్దార్లను వారి సొంత జిల్లాలకు బదిలీ చేస్తూ భూ పరిపాలన కమిషనర్ ఉత్తర్వులు జారీ చేశారు. తహశీల్దార్లు ఇంతకు ముందు ఎన్నికల విధుల నిమిత్తం వివిధ జిల్లాలకు బదిలీ అయిన విషయం విదితమే.