: పీజీ మెట్ స్కాంలో సీఐడీ ఛార్జిషీటు
పీజీ మెట్ స్కాం కేసులో సీఐడీ అధికారులు విజయవాడ కోర్టులో ఛార్జిషీటు దాఖలు చేశారు. 155 పేజీలు, 1421 డాక్యుమెంట్లతో కూడిన ఛార్జిషీటును అధికారులు కోర్టుకు అందించారు. ఈ కేసులో 46 మందిని అరెస్ట్ చేసి, ఛార్జిషీటులో నిందితులుగా సీఐడీ పేర్కొంది.