: గుంటూరు ప్రభుత్వాసుపత్రిలో అరుదైన ఆపరేషన్


గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రి వైద్యులు ఓ అరుదైన ఆపరేషన్ ను విజయవంతంగా పూర్తి చేశారు. 21 సంవత్సరాల యువకుడికి పుట్టుకతో ఏర్పడిన మూడో కాలును శస్త్రచికిత్స చేసి తొలగించారు. డాక్టర్ వై.కిరణ్ కుమార్ వైద్య బృందం ఐదున్నర గంటల పాటు శ్రమించి ఈ ఆపరేషన్ ను విజయవంతంగా పూర్తి చేసింది.

  • Loading...

More Telugu News