: కేసీఆర్ ఫాం హౌస్ డ్యూటీకి వెళుతుండగా దారుణం


గజ్వేల్ మండలం ప్రజ్ఞాపూర్ దగ్గర జరిగిన రోడ్దు ప్రమాదంలో 1వ బెటాలియన్ కానిస్టేబుల్ కాశయ్య మృతి చెందారు. మరో కానిస్టేబుల్ కు తీవ్ర గాయాలయ్యాయి. వీరిద్దరూ టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఫాం హౌస్ వద్ద డ్యూటీకి వెళుతుండగా ఈ దారుణ ఘటన జరిగింది.

  • Loading...

More Telugu News