: కాసేపట్లో మోడీని కలవనున్న రాజ్ నాథ్ సింగ్, గడ్కరీ, జైట్లీ
ప్రధాని నరేంద్ర మోడీని కేంద్ర మంత్రులు రాజ్ నాథ్ సింగ్, అరుణ్ జైట్లీ, నితిన్ గడ్కరీ కాసేపట్లో కలవనున్నారు. పార్లమెంటు సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో అనుసరించాల్సిన వ్యూహాలపై వీరు చర్చించనున్నారు.