: నా పేరు ముందు వైఎస్సార్సీపీ అని రాయకండి: దాడి


తన పేరు ముందు 'వైఎస్సార్సీపీ నేత' అని రాయవద్దని, 'మాజీ మంత్రి' అని సూచించాలని ఆ పార్టీ నేత దాడి వీరభద్రరావు మీడియాకు విజ్ఞప్తి చేశారు. హైదరాబాదులో ఆయన మాట్లాడుతూ, ఎన్టీఆర్ కు భారతరత్న పురస్కారం ప్రకటించాలని డిమాండ్ చేశారు. శంషాబాద్ విమానాశ్రయానికి ఎన్టీఆర్ పేరు పెట్టాలని ఆయన సూచించారు.

  • Loading...

More Telugu News