: కేంద్ర ప్రభుత్వంలో అన్నాడీఎంకే కలవడం లేదు: అన్నాడీఎంకే వర్గాలు
కేంద్ర ప్రభుత్వంలో తాము కలవమని అన్నా డీఎంకే వర్గాలు వెల్లడించాయి. సార్వత్రిక ఎన్నికల్లో అసాధారణ విజయం అందుకున్న అన్నా డీఎంకే పార్టీ మోడీ ప్రభుత్వానికి అంశాల వారీగా మద్దతు తెలుపుతుందని ఆ పార్టీ వర్గాలు స్పష్టం చేశాయి.