‘సైబర్ క్రైమ్ ఫేస్ బుక్’ను సీపీ అనురాగ్ శర్మ ప్రారంభించారు. ఈ సందర్భంగా అనురాగ్ శర్మ మాట్లాడుతూ, సైబర్ నేరాలపై ఫేస్ బుక్ ద్వారా ఫిర్యాదు చేయవచ్చునని అన్నారు.