: విధినిర్వహణలో ఇద్దరు విద్యుత్ కార్మికులు మృతి
ప్రకాశం జిల్లాలో విధి నిర్వహణలో భాగంగా, విద్యుత్ మరమ్మత్తులు చేస్తున్న ఇద్దరు కార్మికులు మరణించారు. కాంట్రాక్ట్ కార్మికులు చెంచు రామయ్య, నాగూర్ టంగుటూరులో పనిచేస్తుండగా విద్యుత్ షాక్ కొట్టడంతో చనిపోయారని తెలిసింది.