: వారి సస్పెన్షన్ ఎత్తివేయండి: స్మృతి ఇరానీ


ఢిల్లీ యూనివర్సిటీలో సస్పెన్షన్ కు గురైన ఐదుగురు అధికారులపై సస్పెన్షన్ ఎత్తివేయాలని కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ వ్యక్తిగతంగా ఆ యూనివర్సిటీ వీసీని ట్విట్టర్లో కోరారు. స్మృతి ఇరానీ విద్యార్హత ధృవ పత్రాలను లీక్ చేశారనే కారణంగా ఆ ఐదుగురు అధికారులను సస్పెండ్ చేశారు.

  • Loading...

More Telugu News