: బీజేపీ ప్రధాన కార్యదర్శులతో భేటీ అయిన మోడీ


భారత ప్రధాని నరేంద్ర మోడీ బీజేపీ ప్రధాన కార్యదర్శులతో భేటీ అయ్యారు. ఢిల్లీలో జరుగుతున్న ఈ సమావేశంలో పార్టీకి, ప్రభుత్వానికి మధ్య ఉండాల్సిన సమన్వయంపై వారు చర్చిస్తున్నారు.

  • Loading...

More Telugu News