: చిత్తూరు జిల్లా తొండవాడలో దారుణం


చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలంలో దారుణం జరిగింది. తొండవాడలో 12 ఏళ్ల బాలుడిపై పెట్రోల్ పోసి దుండగులు నిప్పంటించారు. ఈ ఘటనలో బాలుడు మృతి చెందాడు. చనిపోయిన బాలుడు టీటీడీ ఉద్యోగి మునిరత్నం కుమారుడు మురళిగా గుర్తించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

  • Loading...

More Telugu News