: పోలవరం పేరుతో ఆదివాసీలను బలి చేస్తున్నారు: కోదండరాం


అభివృద్ధి పేరుతో పోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్ని చేపట్టి... ఆదివాసీలను బలి చేస్తున్నారని టీజేఏసీ ఛైర్మన్ కోదండరాం ఆవేదన వ్యక్తం చేశారు. ఈ రోజు ఆయన పోలవరం ముంపు ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ముంపు ప్రాంతాలను తెలంగాణలోనే ఉంచేందుకు ఎంతటి పోరాటానికైనా వెనుకాడమని చెప్పారు. ఆదివాసీలపై వివక్షకు నిదర్శనమే పోలవరం ప్రాజెక్టని ఆరోపించారు.

  • Loading...

More Telugu News