: రేపు టీ-కాంగ్రెస్ ప్రజాప్రతినిధుల భేటీ
తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు శనివారం నాడు పొన్నాల లక్ష్మయ్య నివాసంలో సమావేశం కానున్నారు. శాసనసభ, మండలిలో ప్రతిపక్ష నేత ఎంపిక, సీఎల్పీ భేటీపై ఈ సమావేశంలో చర్చించనున్నారు. జూన్ 3వ తేదీన తెలంగాణ కాంగ్రెస్ శాసనసభా పక్షం సమావేశం కానుంది.