కేంద్ర మానవ వనరుల శాఖా మంత్రి స్మృతి ఇరానీతో చంద్రబాబు భేటీ అయ్యారు. ఇవాళ ఉదయం నుంచి చంద్రబాబు ఢిల్లీలో వరుస భేటీలతో బిజీగా ఉన్న విషయం తెలిసిందే.